Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రబుత్వ పధకాలు అందిస్తాం

Follow Udayam on Google
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రబుత్వ పధకాలు అందిస్తాం - Udayam
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్ధిక సహాయాలు చేరేలా కృషి చేస్తామని TDP రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు తెలిపారు. CMRF చెక్కులు అందించడంలో భాగంగా సోమవారం ఆయన గుర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి రూ.2,75,796 విలువైన 4 చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...