Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా ఫైనల్‌కు అర్జెంటీనా ప్రెసిడెంట్ దూరం

మహేష్ కుమార్ Jul 17, 2026 12:45 PM అల్ ఇండియా about 2 hours ago
ఫిఫా ఫైనల్‌కు అర్జెంటీనా ప్రెసిడెంట్ దూరం - Udayam Digital
ఫిఫా వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరుకావడం లేదని అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ ప్రకటించారు. స్పెయిన్‌తో జరిగే ఈ టైటిల్ పోరును ఆయన స్టేడియానికి వెళ్లకుండా, తన అధికారిక నివాసంలోనే టీవీలో వీక్షించనున్నారు. ఈ నిర్ణయం వెనుక బలమైన సెంటిమెంట్ ఉందని ఆయన స్పష్టం చేశారు. టోర్నీలో ఇప్పటివరకు గెలిచిన 7 మ్యాచ్‌లను ఒకే జాకెట్ ధరించి, అధ్యక్ష భవనంలోనే చూశానని, ఫైనల్లోనూ అదే పాటిస్తానని మిలీ వెల్లడించారు.

Comments

G
Loading comments...