వార్తలకు తిరిగి వెళ్లండి
అల్జీరియా అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం: 11 మంది మృతి
అల్జీరియా రాజధానిలోని ఒక అనాథ శరణాలయంలో గురువారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది సజీవదహనమవగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో మూడు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను 16 అంబులెన్సులలో ఆసుపత్రికి తరలించారు. అధిక ఉష్ణోగ్రతలే దీనికి కారణమని భావిస్తున్నారు.
Comments
Loading comments...