వార్తలకు తిరిగి వెళ్లండి
అర్జెంటీనా ఆటగాళ్ల వీసాల రద్దుపై వివాదం

ఫాక్లాండ్ వివాదాస్పద బ్యానర్ ప్రదర్శించిన అర్జెంటీనా ఆటగాళ్లు మార్టినెజ్, రోమెరో, ఫెర్నాండెజ్ యూకే వీసాలను రద్దు చేయాలని బ్రిటన్‌లో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే కేవలం ఈ ఘటన ఆధారంగా ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వీసాలను రద్దు చేయడం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు తెలిపారు.
Comments
Loading comments...