Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధరాత్రి అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 10:32 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం టోల్‌ప్లాజా వద్ద అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వెళ్తున్న లారీ.. రోడ్డుపై ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు రెండు లారీలకు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన డ్రైవర్లు, క్లీనర్లు కిందకు దూకడంతో ప్రాణనష్టం తప్పింది.

Comments

G
Loading comments...