వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏ ల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వీఆర్ఏ ల జేఏసీ పిలుపుమేరకు సోమవారం వంగర తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు అర్ద నగ్నంగా నిరసన తెలిపారు.
ఈ మేరకు వారు చేపట్టిన నిరసన దీక్ష 6 వ రోజుకు చేరుకుంది. తమకు పే స్కేల్ అమలు చేయాలని, మృతి చెందిన వీఆర్‌ఏల నామినీలను వీఆర్‌ఏలుగా నియమించాలని, అర్హులకు పదోన్నతులు కల్పించాలని, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

