వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు ముగిసింది. నగరంలోని 16 నియోజకవర్గాల నుంచి 60,014 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 20 తర్వాత లాటరీ ద్వారా ఇళ్లను కేటాయించనున్నట్లు హౌసింగ్ బోర్డు వీసీ పి.వి.గౌతం తెలిపారు.
రేపటి నుంచి ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 3 వరకు మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Comments
Loading comments...

