Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్వ కేజీబీవీలో 2 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 6:25 PM నారాయణపేటGeneral
నర్వ కేజీబీవీలో 2 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
నర్వ కేజీబీవీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ కుక్‌, డే వాచ్‌ ఉమెన్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ రామ్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబర్‌ 9 నుంచి 11 వరకు కేజీబీవీలో దరఖాస్తులు సమర్పించాలి. అసిస్టెంట్‌ కుక్‌కు 7వ తరగతి ఉత్తీర్ణతతోపాటు వంట అనుభవం, డే వాచ్‌ ఉమెన్‌కు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరని తెలిపారు.

Comments

G
Loading comments...