Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పలాయ్ చెరువు సర్పంచ్ మృతి

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:14 PM సిద్దిపేటGeneral
అప్పలాయ్ చెరువు సర్పంచ్ మృతి - Udayam
నంగునూరు మండలం అప్పలాయ్ చెరువు గ్రామ సర్పంచ్ పెద్దమ్మల సత్యం ముదిరాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సత్యం మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొన్న హరీశ్ రావు, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేసి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేశారని కొనియాడారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని తెలిపారు.

Comments

G
Loading comments...