వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖ వేపగుంట అప్పన్నపాలెంలోని శ్రీ వర్షిణి హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో శబ్ద కాలుష్యం పైవివాదంతలెత్తింది. అపార్ట్‌మెంట్‌లో భారీ శబ్దంతో సౌండ్ సిస్టమ్ వినియోగిస్తున్నారంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చి.. శబ్దాన్ని తగ్గించాలని చెప్పిన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. అసలు తమ సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Loading comments...

