Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ పీపీపీ పాలసీ-2026 అమల్లోకి

Follow Udayam on Google
ఏపీ పీపీపీ పాలసీ-2026 అమల్లోకి - Udayam
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు మోడళ్లతో రూపొందించిన పీపీపీ పాలసీ-2026ను ఆగస్టు 10న ప్రకటించి, వెంటనే అమల్లోకి తెచ్చింది. పెట్టుబడిదారులు, ప్రైవేట్ భాగస్వాములకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పాలసీని రూపొందించింది. రవాణా, లాజిస్టిక్స్, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాలకు ఇది ఉపయోగపడనుంది. 2026-27లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌కు రూ.1,500 కోట్లు కేటాయించింది.

Comments

G
Loading comments...