Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ వార్తలు అవాస్తవం

Follow Udayam Digital on Google
రేఖ దేవి Aug 06, 2026 3:18 PM ఆల్ ఇండియా వినోదం
ఏపీ బ్రాండ్ అంబాసిడర్ వార్తలు అవాస్తవం - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి నియమితులయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన బృందం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న కథనాలను నమ్మవద్దని కోరింది. ఈ విషయంపై ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసిన చిరంజీవి బృందం, ధ్రువీకరించని వార్తలు, అసత్య ప్రచారాన్ని వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...