Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనవసర మెసేజ్లు ఓపెన్ చేయవద్దు: ఎస్సై

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 10:32 AM మంచిర్యాలGeneral
 అనవసర మెసేజ్లు ఓపెన్ చేయవద్దు: ఎస్సై - Udayam
సెల్‌ఫోన్లకు వచ్చే అనవసర మెసేజ్లు, లింకులు ఓపెన్ చేయవద్దని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ, ఆర్టీఏ చలానా, పండుగ సీజన్‌ పేరుతో ఫోన్లకు APK ఫైల్స్ వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి మెసేజ్లకు స్పందించవద్దని, వాటిని ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...