వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి . తొలి రోజు అర్చకులు దీక్షాధారణ చేసి విష్వక్సేన పూజ , పుణ్యహవచనం , నవకలశారాధన , సప్తకలశారాధన నిర్వహించారు .
అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు , హారతి సమర్పించారు . కార్యక్రమంలో ఆలయ ఏసీ ఎం . ప్రసాద్ , పండితులు , సిబ్బంది పాల్గొన్నారు .
Comments
Loading comments...

