వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్ ప్రభుత్వం ఐసీసీపై విస్తృత ఆంక్షలకు సిద్ధమవుతున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. వీటితో కోర్టు ఆర్థిక లావాదేవీలు, డాలర్ చెల్లింపులపై ప్రభావం పడే అవకాశముంది.
ప్రతిపాదిత ఆంక్షలు 6-7 నెలల తర్వాత అమల్లోకి రావచ్చని సమాచారం. గాజా యుద్ధంపై ఇజ్రాయెల్ నేతలకు ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో అమెరికా-కోర్టు మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
Comments
Loading comments...

