వార్తలకు తిరిగి వెళ్లండి

భవిష్యత్తు అంతరిక్ష యాత్రలకు దేశాల మధ్య అంతర్జాతీయ సహకారమే కీలకమని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ పేర్కొన్నారు.
బెంగళూరు స్పేస్ ఎక్స్‌పోలో ఆమె మాట్లాడుతూ రోబోటిక్స్, కృత్రిమ మేధ, మానవుడు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

