వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయుల జీవితాలను మార్చగల ప్రతి సాంకేతికతను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే జియో లక్ష్యమని జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాష్ అంబానీ తెలిపారు.
అంతరిక్షం నుంచి కనెక్టివిటీని అందించే సాంకేతికత కూడా ఇందులో భాగమేనని, కంపెనీ లిస్టింగ్ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

