వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి మండలంలోని అన్సన్పల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా పద్మశాలి కులబంధువులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం, సమాజ సేవను కొనియాడుతూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

