Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతసాగరంలో టీడీపీ నాయకులు ర్యాలీ

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 12:53 PM నెల్లూరుGeneral
అనంతసాగరంలో టీడీపీ నాయకులు ర్యాలీ - Udayam
అనంతసాగరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ఆత్మకూరులో జరిగే మంత్రుల సమావేశానికి బయలుదేరి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టుకూరు కృష్ణారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షుడు రాపూరు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...