వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని 31వ డివిజన్ మూడో పోలింగ్ బూత్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పటిష్ఠ బందోబస్తు మధ్య రీపోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఆదివారం పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

