Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం ఆసుపత్రిలో రద్దీ

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 8:56 AM అనంతపురంGeneral
అనంతపురం ఆసుపత్రిలో రద్దీ - Udayam
అనంతపురం సర్వజన ఆసుపత్రిలో గుండె సంబంధిత 2డిఎకో స్కానింగ్‌ విభాగం రోగులతో కిక్కిరిసిపోయింది. వారంలొ నిర్దిష్ట వారాల్లో మాత్రమే స్కానింగ్‌ చేస్తుండటంతో భారీగా జనం తరలివచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి గంటల తరబడి నిరీక్షించలేక రోగులు నీరసించిపోయారు. ప్రతిరోజూ స్కానింగ్‌ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే ఈ సమస్య పునరావృతం కాదని రోగులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...