వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్ ప్రజల నుంచి భూ సమస్యలు, రెవెన్యూ, పింఛన్లు, గృహాలు, సంక్షేమ పథకాలపై వినతులు స్వీకరించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ప్రతి దరఖాస్తును పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని, పెండింగ్ వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టి, పరిష్కార వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

