వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. తాగునీటిని పొదుపుగా వినియోగిస్తూ, నీటి దుర్వినియోగాన్ని అరికట్టాలని సూచించారు.
ఈ నెల 28న ఎల్‌నినోపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి అవసరమైన సహకారం కోరుతామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

