Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్

Follow Udayam on Google
Harika Oct 26, 2026 3:28 PM అమరావతిGeneral
స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ - Udayam
ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయడం లేదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆన్‌లైన్ నామినేషన్ల విధానాన్ని అమలు చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ చేపడతామని ఏపీ హైకోర్టు తెలిపింది.

Comments

G
Loading comments...