Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి అందాల మధ్యలో కంపు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 12:07 PM వికారాబాద్General
అనంతగిరి అందాల మధ్యలో కంపు - Udayam
అనంతగిరి హిల్స్‌లో ప్రకృతి అందాలు చెత్తాచెదారంతో దెబ్బతింటున్నాయి. స్థానికులు తీసిన చిత్రాల్లో అడవి ప్రాంతం, వాగు గట్టు వెంట ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, పాత బట్టలు, ఇతర వ్యర్థాలు పేరుకుపోయాయి. చిన్నగా ప్రవహిస్తున్న నీరు సైతం నల్లటి మురుగు నీటిని తలపిస్తోంది. దీంతో పర్యాటకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...