వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో గణేష్ మండపాల వద్ద నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పాల్గొన్నారు. మండపాల కమిటీ సభ్యులు, భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్న మండపాల నిర్వాహకులను అభినందించారు. కౌన్సిలర్లు విజయ్‌బాబు, నాగలక్ష్మి, గీత పాల్గొన్నారు.
Comments
Loading comments...

