వార్తలకు తిరిగి వెళ్లండి

అంకుసాపూర్ గ్రామంలో KDCC బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత మరియు డిజిటల్ లావాదేవీలపై కళాకారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు బ్యాంకింగ్ సేవల వినియోగం మరియు జాగ్రత్తల వివరాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ ఆలీ ఫీల్డ్ ఆఫీసర్ నాగరాజు సర్పంచ్ అంచ శ్రీనివాసరెడ్డి వార్డు సభ్యులు సావణపల్లి బాలయ్య రేగుల రాజు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుర్మ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

