వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెం గణేష్ నగర్‌లో శరవేగంగా పూర్తవుతున్న 'లేబర్ అడ్డా'ను శ్రామిక సంక్షేమ శాఖాధికారి కె. గోపీమూర్తి పరిశీలించారు. ఇక్కడ భవన నిర్మాణ కార్మికుల వివరాల నమోదు, సభ్యత్వాల నవీకరణ, సంక్షేమ పథకాల అందింపు సేవలు ఉంటాయని తెలిపారు.
అతిత్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ సముదాయం ప్రారంభం కానుందని చెప్పారు.
Comments
Loading comments...

