వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వ్యాప్తంగా అనుమతి లేని బాణాసంచా తయారీ కేంద్రాలు, అక్రమ నిల్వలు మరియు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.
గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

