Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి రూ.6 లక్షల CMRF

Follow Udayam on Google
G,SATHISH Sep 21, 2026 2:42 PM హైదరాబాద్General
అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి రూ.6 లక్షల CMRF - Udayam
బొల్లారం ప్రాంతానికి చెందిన నరేష్ కుమార్తె తన్విత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం రూ.6 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. సోమవారం మల్కాజ్‌గిరి MLA మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎల్‌ఓసీ పత్రాన్ని తన్విత కుటుంబ సభ్యులకు అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు CMRF అండగా నిలుస్తుందని MLA తెలిపారు

Comments

G
Loading comments...