Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారి ఉత్సవ ప్రచార రధాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
అమ్మవారి ఉత్సవ ప్రచార రధాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారి పండుగ ప్రచార రథాన్ని సోమవారం MLA పూసపాటి అదితి గజపతి రాజు ప్రారంభించారు. అనంతరం ఆలయ విస్తరణ పనులను పరిశీలించిన ఆమె మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల నిర్వహణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...