వార్తలకు తిరిగి వెళ్లండి

నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను సమీక్షించారు.
అనంతరం పోలీసు సిబ్బందికి తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు విధులను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

