Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో 82 మందికి 67 లక్షల CMRF సాయం

Follow Udayam on Google
Ram Sep 21, 2026 5:48 PM జాతీయంGeneral
అమలాపురంలో 82 మందికి 67 లక్షల CMRF సాయం - Udayam
అమలాపురం క్యాంప్ కార్యాలయంలో 82 మంది లబ్ధిదారులకు రూ .67 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పంపిణీ చేశారు . నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు రూ .8 కోట్ల విలువైన CMRF సాయం అందించినట్లు తెలిపారు . అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు .

Comments

G
Loading comments...