Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో 25 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 9:08 AM కోనసీమGeneral
అమలాపురంలో 25 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ - Udayam
అమలాపురం మండల పరిధిలోని 25 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆర్వో ఏ. రాంబాబు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ఎంఆర్వో దివాకర్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...