వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం మార్కెట్ సమీపంలోని హిందూ , క్రిస్టియన్ శ్మశాన వాటికల్లో సమస్యలు నెలకొన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ప్రహరీ గోడ కూలిపోవడంతో తుప్పలు , పిచ్చిమొక్కలు పెరిగి పాములు ఇళ్లలోకి వస్తున్నాయని తెలిపారు .
అధికారులు వెంటనే గోడ పునర్నిర్మించి , పరిసరాలను శుభ్రం చేసి పాముల బెడద నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు .
Comments
Loading comments...

