వార్తలకు తిరిగి వెళ్లండి
సరిహద్దు అవుట్‌పోస్ట్‌ను సందర్శించనున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా నేడు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని బిఎస్ఎఫ్ అవుట్‌పోస్ట్‌ను సందర్శించి, జవాన్లతో ముచ్చటించనున్నారు.
అనంతరం సిలిగురిలో సరిహద్దు భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించడంతో పాటు, కోల్‌కతాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
Comments
Loading comments...