Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతీ అమెరికన్‌కు 5 వేల డాలర్లు: ట్రంప్

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:45 AM అంతర్జాతీయంGeneral
 ప్రతీ అమెరికన్‌కు 5 వేల డాలర్లు: ట్రంప్ - Udayam
నవంబర్‌ మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు కాంగ్రెస్‌లో పట్టు నిలబెట్టుకుంటే ప్రతీ అమెరికన్‌కు 5 వేల డాలర్ల 'ట్రంప్‌ డివిడెండ్‌' చెల్లిస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. డలాస్‌లో జరిగిన సదస్సులో ఆయన ఈ సంచలన హామీనివ్వగా, నిధుల సమకూర్పుపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వంపై 1 ట్రిలియన్‌ డాలర్ల భారం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...