వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాకు 40 వేల టన్నుల డీజిల్‌తో తొలి ట్యాంకర్‌ను అక్టోబర్ 22న పంపనున్నట్లు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ వెల్లడించారు. ట్రంప్, పుతిన్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ సరఫరా చేపడుతున్నట్లు తెలిపారు.
ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో తలెత్తిన ఇంధన సమస్యల నేపథ్యంలో రష్యా గతంలో డీజిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. వాటిని సడలించిన రష్యా, దేశీయ అవసరాలను బట్టి సరఫరాలు పెంచాలని నిర్ణయించింది.
Comments
Loading comments...

