Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్‌ కార్గో జెట్‌ ప్రమాదం...

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:27 AM అంతర్జాతీయంGeneral
అమెజాన్‌ కార్గో జెట్‌ ప్రమాదం... - Udayam
అమెరికాలోని మియామీలో అమెజాన్‌ కార్గో జెట్‌ ప్రమాదంలో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు. విమానం రన్‌వే దాటి కార్లను ఢీకొని మంటల్లో చిక్కుకున్న సమయంలో పక్కనున్న డోర్‌ను బద్దలుకొట్టి బయటకు దూకాడు. ఈ దృశ్యాలను ఎన్బీసీ మియామీ ప్రసారం చేసింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించిన విషయం తెలిసింది. పైలట్‌కు నాలుగు నెలల కుమార్తె ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...