Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతికి అభివృద్ధి మహర్దశ

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 13, 2026 6:20 AM అమరావతిGeneral
అమరావతికి అభివృద్ధి మహర్దశ - Udayam
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, సీఎం చంద్రబాబు నాయకత్వంతో అమరావతి ఆదర్శ రాజధానిగా రూపుదిద్దుకుంటోందని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. రెండు స్టీల్‌ బ్రిడ్జిలు, సీడ్‌యాక్సెస్‌ రోడ్డు రెండో దశ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. రాజధాని అభివృద్ధితో పెట్టుబడులు, ఉపాధి, వాణిజ్య, సేవా రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు.

Comments

G
Loading comments...