Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 4న మాలల బహిరంగ సభ

Follow Udayam on Google
Saychi kumar Sep 21, 2026 9:54 AM కామరెడ్డిGeneral
అక్టోబర్ 4న మాలల బహిరంగ సభ - Udayam
కామారెడ్డి జిల్లా మాలలకు రోస్టర్ పాయింట్ల కేటాయింపుపై హైదరాబాద్ నిజాం కాలేజ్లోని ఠాగూర్ ఆడిటోరియంలో అక్టోబర్ 4న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మాల సంఘం వ్యవస్థాపకుడు అయ్యాల సంతోష్ తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో మాలలకు తగిన రోస్టర్ పాయింట్లు కేటాయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. మాల సంఘాల నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...