Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 3న కడ్తాల్ అయ్యప్ప ఆలయంలో గురుస్వాముల సమ్మేళనం

Follow Udayam on Google
Sandeep Sep 27, 2026 3:31 PM నిర్మల్General
అక్టోబర్ 3న కడ్తాల్ అయ్యప్ప ఆలయంలో గురుస్వాముల సమ్మేళనం - Udayam
సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో అక్టోబర్ 3న గురుస్వాముల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర సేవా ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమ్మేళనానికి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన లక్ష్మీ గణపతి ఉపవాసకులు సుబ్బారావు శర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారని, స్వాములు, గురుస్వాములు, మాలధారణ వేయనున్న స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...