వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం నుంచి బ్యాంకాక్కు నేరుగా విమాన సేవలు అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ వారానికి రెండు రోజులు(మంగళ, శుక్రవారాలు) బ్యాంకాక్కు విమానాన్ని నడపనుంది.
అలాగే, బ్యాంకాక్ నుంచి బుధ, శనివారాల్లో తిరుగు ప్రయాణం ఉంటుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వస్తున్న మొదటి అంతర్జాతీయ సర్వీస్ ఇదే కావడం విశేషం.
Comments
Loading comments...

