వార్తలకు తిరిగి వెళ్లండి
ఖానామెట్‌లో అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో చర్యలు లేకుంటే తమ పార్టీ తరఫున రెడ్ మార్క్ వేస్తామని హెచ్చరించారు.
ఖానామెట్‌లో సమగ్ర సర్వే నిర్వహించి, అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించాలని కోరారు. అక్కడ భూములు కొనుగోలు చేసి ఇబ్బందులు పడవద్దని ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

