వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో నిందితుడు టిన్నూయాదవ్, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో ఏడాదిగా టచ్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు రోజూ రెండుసార్లు, అరెస్టుకు ముందు రోజు మూడుసార్లు అఖిలేష్‌తో మాట్లాడినట్లు కాల్ డేటా ద్వారా బహిర్గతమైంది.
రాబోయే ఆరు నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సంచలన నిజాలు బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విరాళాల చోరీ వ్యవహారం అఖిలేష్‌కు ముందే తెలుసనే ప్రచారం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
Comments
Loading comments...

