Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.5కే ఆటో ప్రయాణం అందించిన అజిత్

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 7:56 AM తిరుపతిGeneral
రూ.5కే ఆటో ప్రయాణం అందించిన అజిత్ - Udayam
తిరుచానూరుకు చెందిన యువకుడు అజిత్ అమ్మవారి దర్శనానికి వచ్చే మహిళల సౌకర్యార్థం కేవలం ఐదు రూపాయలకే ఆటో ప్రయాణం అందిస్తున్నారు. ఇతర ఆటోలతో పోలిస్తే అతి తక్కువ ఛార్జీ తీసుకుంటూ నలుగురికి సాయం చేస్తున్న ఆయన సేవాగుణాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

Comments

G
Loading comments...