Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AITUC ఆదర్యములో సెప్టెంబర్ 7న ఆందోళనలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 22, 2026 6:36 PM విశాఖపట్నంGeneral
AITUC ఆదర్యములో సెప్టెంబర్ 7న ఆందోళనలు - Udayam
ఏపీ లొ ఆటో, క్యాబ్ మరియు మోటార్ రవాణా కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక, రవాణా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం మొండి వైఖరి విదండాలని సెప్టెంబర్ 7వ తేదీన విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన లు చేస్తామని AITUC కార్యదర్శి అన్నారు. AITUC రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి జె. రాజారెడ్డి విశాఖ లొ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...