వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికిన ఎంపీ హరీష్ బాలయోగి…
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతీయం కార్యక్రమానికి హాజరవడానికి విచ్చేసిన విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి
Comments
Loading comments...

