Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవ్వులు పూయిస్తున్న ఐశ్వర్య రాజేశ్‌!

లక్ష్మి దేవి Jul 10, 2026 1:16 PM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
నవ్వులు పూయిస్తున్న ఐశ్వర్య రాజేశ్‌! - Udayam Digital
ఐశ్వర్య రాజేశ్‌, తిరువీర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్‌ దర్శన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కథానాయికను తాకితే షాక్ కొడుతుందనే విచిత్రమైన పాయింట్‌తో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ సినిమాపై సినీ ప్రియుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...