Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీలో ఘనంగా ఏఐఎస్ఎఫ్‌ వార్షికోత్సవాలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 13, 2026 12:01 PM సిద్దిపేటతెలంగాణ
యూపీలో ఘనంగా ఏఐఎస్ఎఫ్‌ వార్షికోత్సవాలు - Udayam
ఉత్తరప్రదేశ్‌లో ఆగస్టు 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్‌) 90వ వార్షికోత్సవాల్లో సిద్దిపేట జిల్లా నాయకులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ ఈ వివరాలు వెల్లడించారు. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా హాజరైన నాయకులు విద్యార్థి ఉద్యమంలో సంస్థ చేసిన పోరాటాలు, త్యాగాలను వివరించారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...